Good News | శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు గుడ్‌న్యూస్ ..ఆన్లైన్లో టికెట్లు
Good News | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు టీటీడీ ( TTD ) గుడ్‌న్యూస్ తెలిపింది. ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం (Kalyanotsavam) లో భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు టీటీడీ ( TTD ) గుడ్‌న్యూస్ తెలిపింది. ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం (Kalyanotsavam) లో భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ టికెట్లను ఆన్లైన్ (Online Tickets) లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు వివరించారు.
రూ.500 చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చని సూచించారు. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు టికెట్టు పొందిన తేదీ నుంచి 90 రోజులలోపు గృహస్తులను అమ్మవారి దర్శనానికి (Darsan) అనుమతి కల్పిస్తున్నామని, వీరికి ఒక ఉత్తరియం, రవిక, లడ్డూ, వడ బహుమానంగా అందిస్తామని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుచానూరు వచ్చి అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన లేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

