ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ..
appsc chairman | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏపీపీఎస్సీ సభ్యులు, అధికారులు, సిబ్బంది చైర్మన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
రెండున్నర ఏళ్ల పాటు ఏపీ డీజీపీగా కొనసాగిన సవాంగ్‌ను ఎవరూ ఊహించని విధంగా బాధత్యల నుంచి తప్పించారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఆయన స్థానంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
మూడురోజుల పాటు పోస్టింగ్ లేకుండా ఉన్న సవాంగ్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈరోజు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవికాలం 2023 జులైలో ముగియనుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

