కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
కరోనాతో నలుగురు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకులు ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.

అమరావతి : కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకుల్లో ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
విజయవాడకు చెందిన న్యాయవాది దినేశ్ కుటుంబీకులు ఇటీవల కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం దినేశ్ తల్లి, బాబాయి మృతి చెందారు.
ఈ విషాదం నుంచి కుటుంబీకులు బయటపడకముందే మంగళవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి దినేశ్ తండ్రి కన్నుమూశాడు.
ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతుండగానే మధ్యాహ్నం దినేశ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

