Bus Accident | రాజమహేంద్రవరం సమీపంలో నాలుగు బస్సులు ఢీ.. 26 మంది విద్యార్థులకు గాయాలు
Bus Accidnet | ఏపీలోని రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో వెళ్తున్న మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు.
Bus Accident | ఏపీలోని రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో వెళ్తున్న మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు.
నల్గొండ జిల్లా గుండ్లపల్లిలోని మోడల్ ప్రభుత్వ పాఠశాల, కాలేజీకి చెందిన 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు బయల్దేరారు. 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది టీచర్లు, సిబ్బంది రెండు బస్సుల్లో వెల్లారు. అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజమహేంద్రవరం వైపు వస్తున్నారు. అయితే దివాన్‌చెరువు సమీపంలో ఓ గేదె రావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో అదే బస్సు వెనుక వస్తున్న రెండు విద్యాసంస్థల బస్సులు, మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నారు.

Rajamahendravaram2
ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువు సమీపంలోని ఓ మందిరానికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

