Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవానీ భక్తులు మృతి
Road accident | ఏపీలోని కాకినాడ (Kakinada)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. నడుచుకుంటున్న వెళ్తున్న భక్తుల(Bhavani devotees) మీద నుంచి వాహనం దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Road accident | ఏపీలోని కాకినాడ (Kakinada)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. నడుచుకుంటున్న వెళ్తున్న భక్తుల(Bhavani devotees) మీద నుంచి వాహనం దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కత్తిపూడి రావికంపాడు జంక్షన్ దగ్గర ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది భక్తులు విజయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. మార్గమధ్యలో బస్సు రిపేర్ కావడంతో నడుచుకుంటూ టీ తాగడానికి వెళ్తున్న భక్తులపై.. ఒక్కసారిగా స్కార్పియో వాహనం దూసుకెళ్లింది.
దీంతో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖాను తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

