Seediri Appalaraju Arrest| వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్, రిమాండ్
Seediri Appalaraju Arrest | ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను అరెస్టు చేశారు. కోర్టు అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైసీపీ ( YCP ) మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ( Seediri Appalaraju ) ను అరెస్టు ( Arrest ) చేశారు. రోడ్డు ప్రమాద ఘటన నుంచి తనయుడు ఆరవ్ను తప్పించేందుకు సాక్ష్యాలు మార్చినట్లు మాజీ మంత్రిపై ఆరోపణలు రావడంతో అతడిపై కేసులు నమోదు చేశారు.
బుధవారం రాత్రి సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు తెల్లవారు వరకు పోలీసు స్టేషన్లోనే ఉంచారు. గురువారం సాయంత్రం వరకు విచారించిన పోలీసులు అతడికి వైద్య పరీక్షలు జరిపించి పలాస కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఢీ కొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యాలు మార్చినట్లు ఆరోపణలు రావడంతో అప్పలరాజును అరెస్టు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

