Home
Andhrapradesh-news
Fireing Between The Greyhounds Security Forces And Maoists At Mampa Police Station Limits In Vishaka
విశాఖ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
ఎదురు కాల్పులు | విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసున్నాయి.

అమరావతి : విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్ దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలిసింది. గంటపాటు ఎదురు కాల్పులు జరగ్గా చాలామంది మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. దీంతో మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. సరిహద్దులో వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

