Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పలువుర్ని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల లోగా బాధ్యతలు తీసుకోవాలని సూచించింది.
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డీకే బాలాజీ
అనంతపురం కలెక్టర్‌గా వి.వినోద్‌కుమార్
తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి
ప్రకాశం జిల్లా గరుడ్ సుమిత్ సునీల్
పల్నాడు ఎస్పీగా బిందుమాధవ్
చిత్తూరు జిల్లా ఎస్పీగా మణికంఠ చెందోలు
అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్
నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్