ACB Attack | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్
ACB Attack | వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీకి రెడ్ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు.
అమరావతి : వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్(AE) ఏసీబీ(ACB) కి రెడ్ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లాలో శివశంకర్ అనే ఏఈ విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం రూ. 80 వేలు డిమాండ్ చేశాడు. దీంతో వినియోగదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా మంగళవారం వ్యూహం ప్రకారం పట్టుకున్నారు.
విద్యుత్ ఏఈ కార్యాలయంలోనే రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఏఈని అరెస్టు (Arrest) చేసి రిమాండ్‌కు పంపారు. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

