e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News AP News | ఏపీలో రేపే ప్ర‌భుత్వ సెల‌వు

AP News | ఏపీలో రేపే ప్ర‌భుత్వ సెల‌వు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈద్ మిలాదున్ న‌బీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈ నెల 19వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించింది. అయితే ముందుగా ప్ర‌క‌టించిన క్యాలెండ‌ర్‌లో 20వ తేదీన సెల‌వు ఇచ్చారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కానీ ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. ర‌బీ ఆల్ అవ్వాల్ నెల‌లో 12వ రోజు మూన్ క‌నిపిస్తుండ‌టంతో.. మంగ‌ళ‌వారం సెల‌వు ప్ర‌క‌టించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌ను స్మ‌రించుకుంటూ ఈద్ మిలాదున్ న‌బీ పండుగ‌ను ముస్లింలు జ‌రుపుకుంటారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement