Home
Andhrapradesh-news
Doctor Rambabu Taken The Charged As The Director Of Vishaka Institute Of Medical Sciences
‘విమ్స్’ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాంబాబు
‘విమ్స్’ డైరెక్టర్‌గా డాక్టర్ రాంబాబు | విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ రాంబాబు బాధ్యతలు స్వీకరించారు.

అమరావతి : విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విమ్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సత్య వరప్రసాద్ శనివారం విధుల నుంచి రిలీవ్ కావడంతో ఆయన స్థానంలో డాక్టర్ రాంబాబు బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రా మెడికల్ కళాశాల ఆచార్యుడిగా కొనసాగుతున్న రాంబాబును ప్రభుత్వం విమ్స్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కొవిడ్ ప్రత్యేక అధికారిగాను ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రిగా విమ్స్ సేవలందిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

