Diwakar Travels | ట్రావెల్స్ బస్సుల్లో మంటలు.. దగ్ధమైన జేసీ దివాకర్‌రెడ్డి బస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు (Diwakar Travels) దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు (Diwakar Travels) దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మొత్తం నాలుగు బస్సులు ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో నిలిపి ఉన్నాయని, వాటిలో ఒకటి పూర్తిగా, మరొకటి పాక్షికంగా కాలిపోయాయని చెప్పారు. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

