ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..సరస్వతి రూపంలో దుర్గమ్మ దర్శనం
Indrakiladri| ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
అమరావతి : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ మహాసరస్వతిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వడంతో ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లను ఉచితంగా ప్రకటించారు.
వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించలేమన్న అధికారులు స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రికి సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఐదువేల మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శివస్వామి దుర్గమ్మను దర్శించుకుని భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు సంక్లిష్టంగా ఉన్నా సామాన్యులకు త్వరగా దర్శనం కలుగుతుందని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

