Skill Development scam | మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న ఏపీ సీఐడీ అదనపు డీజీ
స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill Development scam) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandraharam) అరెస్టు నేపథ్యంలో మరికాసేట్లో ఏపీ సీఐడీ అదనపు డీజీ (CID Additional DG) మీడియాతో మాట్లాడనున్నారు.
హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill Development scam) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandraharam) అరెస్టు నేపథ్యంలో మరికాసేట్లో ఏపీ సీఐడీ అదనపు డీజీ (CID Additional DG) మీడియాతో మాట్లాడనున్నారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వివరాలను వెళ్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్తగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నాయకుల ఇండ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. అల్లర్లు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు.
ఇక పోలీసులు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. దీంతో పలు జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ ప్రకాశం జిల్లాలోని పందిళ్లపల్లి టోల్గేట్ దాటి విజయవాడవైపు సాగుతున్నది. స్కిల్ స్కాంలో ఐపీసీ 465, 468, 471, 409, 201, 166, 167, 418, 420 సెక్షన్ల కింద చంద్రబాబుపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

