ఏపీలో మారిన కర్ఫ్యూ వేళలు..
ఏపీ| పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్యూ సమయాన్ని కుదించింది.

హైదరాబాద్: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్యూ సమయాన్ని కుదించింది. ఉభయ గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆ నాలుగు జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ సడలింపులు ఈనెల 7 వరకు అమల్లో ఉండనున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

