ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరో కేసు
చంద్రబాబుపై మరో కేసు | ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూర్ జిల్లా కేంద్రంలోని అరండల్ పేట పోలీసులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు.

అమరావతి : ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూర్ జిల్లా కేంద్రంలోని అరండల్ పేట పోలీసులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు. కరోనాపై ప్రజలను భయపెట్టాలా చంద్రబాబు మాట్లాడారని స్థానిక న్యాయవాది అనిల్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే చంద్రబాబుపై కర్నూల్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఇదే తరహా కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్ ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై న్యాయవాది సుబ్బయ్య ఇటీవల కర్నూల్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్లతోపాటు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం సెక్షన్-4 కింద కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

