20వ తేదీ వరకు ఈ మార్గంలో రైళ్ల రద్దు
Trains Cancell| నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కాజీపేట మార్గంలో రాకపోకలు సాగించే సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్సిటీ
అమరావతి : నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కాజీపేట మార్గంలో రాకపోకలు సాగించే సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్సిటీ రైళ్లని రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారి వెల్లడించారు. నెంబరు. 12705 గుంటూరు – సికింద్రాబాద్, నెంబరు. 12706 సికింద్రాబాద్ – గుంటూరు రైళ్లని ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నామన్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదు గా నాలుగు ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి తెలిపారు.
నెంబరు. 07153 నరసపూర్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు ఈనెల 9, 11 తేదీల్లో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి రాత్రి 7.50కి గుంటూరు చేరుకొంటుందని వివరించారు. నెంబరు.07154 యశ్వం త్పూర్ నుంచి నరసపూర్ వెళ్లే రైలు ఈనెల 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.35కి గుంటూరుకు చేరుకుంటుందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

