గుండెపోటుతో బస్సు డ్రైవర్ మృతి.. స్టీరింగ్ కంట్రోల్ చేసిన ప్రయాణికుడు
driver heart attack|
అమరావతి : చిత్తూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. చంద్రగిరి మండలం అగరాల వద్ద మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెబస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో సీటులోనే మృతి చెందాడు. గమనించిన ప్రయాణికుడు వెంటనే స్పందించి అప్రమత్తమై స్టీరింగ్‌ను కంట్రోల్ చేశాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.
పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

