AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు దిక్కుల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు బ్యాలెట్ బాక్సును ధ్వంసం చేశారు. కూడేరు మండలం మరుట్లలోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సును బయటకు విసిరి రాళ్లతో బద్దలుకొట్టారు.
AP News : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు దిక్కుల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు బ్యాలెట్ బాక్సును ధ్వంసం చేశారు. కూడేరు మండలం మరుట్లలోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సును బయటకు విసిరి రాళ్లతో బద్దలుకొట్టారు. ఈ అరాచకాన్ని అడ్డుకున్న పోలీసులపైనా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకదాడికి పాల్పడింది. పోలింగ్ కేంద్రం వెలుపల వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. శెట్టూరు మండలం చిందర్లపల్లిలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన అమిలినేని యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
AP News | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
Rahul Gandhi | నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

