AP Inter Results | ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
AP Inter Results | ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన 22 రోజులకే ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్కు 9,20,552 మంది విద్యార్థులు, వృత్తి విద్యాకోర్సులకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్లో 61 శాతం మంది విద్యార్థులు, సెకండియర్లో 72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, విజయనగరం జిల్లా 57 శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాల కోసం examresults.ap.nic.in, bie.ap.gov.in అనే వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video