Ganesh Chathurthi in AP | పబ్లిక్ ప్లేస్ల్లో గణేశ్ ఉత్సవాలొద్దు.. ఏపీ హైకోర్టు
Ganesh Chathurthi in AP | బహిరంగ ప్రదేశాల్లో గణేశ్ ఉత్సవాలు జరుపొద్దంటూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రైవేట్ స్థలాల్లో జరుపుకోవచ్చునన్నది.

Ganesh Chathurthi in AP | గణేశ్ ఉత్సవాలపై గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. బహిరంగ ప్రదేశాల్లో గణేశ్ ఉత్సవాలు జరుపవద్దని ఆదేశించింది. ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చునని పేర్కొంది. కరోనా నేపథ్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై వైఎస్ జగన్ సర్కార్ నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే

దీన్ని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన వ్యతిరేకిస్తున్నాయి. పండుగలపై ఆంక్షలు విధించడమేమిటంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. గణేశ్ ఉత్సవాల నిర్వహణకు షరతులు విధించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

