Mega DSC | ఏపీలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ జారీ
Mega DSC | ఏపీలో మెగా డీఎస్సీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీచర్ పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు.
Mega DSC | ఏపీలో మెగా డీఎస్సీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీచర్ పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో 6100 పోస్టుల భర్తీకి గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ ఏడాది మొదట్లో వైసీపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2280 ఎస్టీటీ, 2299 స్కూల్ అసిస్టెంట్ 1264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చిన ఈ నోటిఫికేషన్ను కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం సవరించింది. ఎన్నికల హామీల మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేసింది. ఇందులో ఎస్టీటీ 6,371; పీఈటీ 132; స్కూల్ అసిస్టెంట్ 7,725; టీజీటీ 1,781; పీజీటీ 286; ప్రిన్సిపల్ 52 పోస్టులు ఉన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

