AP DSC | ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా.. టెట్ ఫలితాలు కూడా..!
AP DSC | ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. అలాగే టెట్ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ప్రకటించాలని సూచించారు.
AP DSC | ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. అలాగే టెట్ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ప్రకటించాలని సూచించారు. దీంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
ముందుగా మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు డీఎస్సీ నిర్వహణకు షెడ్యూల్ నిర్ణయించారు. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారా? వాయిదా పడుతుందా అని అభ్యర్థుల్లో సందేహం నెలకొంది. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా శాఖ ప్రకటించింది. అలాగే టెట్ ఫలితాలను కూడా నిలిపివేసింది. నిజానికి మార్చి 14వ తేదీన ఈ ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP DSC
- AP DSC 2024
- AP News
- AP TET
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

