ఏపీకి చేరిన మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు
కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు | ఆంధ్రప్రదేశ్‌కు మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను శనివారం కేంద్రం పంపింది. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి సాయంత్రానికి గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్ డోసులు చేరాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను శనివారం కేంద్రం పంపింది. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి సాయంత్రానికి గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్ డోసులు చేరాయి. ఆరోగ్యశాఖ అధికారులు వీటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఆయా జిల్లాలకు అవసరాలకు అనుగుణంగా వీటిని సరఫరా చేస్తారు. రాష్ట్రంలో కొన్నాళ్లుగా వ్యాక్సిన్ కొరత ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అందిన టీకాలతో కాస్త ఉపశమనం లభించనుంది. చాలా మందికి రెండో డోసుతోపాటు తొలిడోసు వ్యాక్సిన్ వేసేందుకు అవకాశం ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

