ఏపీకి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు
ఏపీకి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు | కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ మరో 1.92 లక్షల టీకాలు అందాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి.

అమరావతి : కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ మరో 1.92 లక్షల టీకాలు అందాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి ఈ టీకాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ నుంచి ఆయా జిల్లాలకు పంపిణీ నిమిత్తం తరలిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

