ఆనందయ్య ‘కే’ మందు పంపిణీకి ఏపీ హైకోర్టు అనుమతి
ఏపీ హైకోర్టు అనుమతి | నెల్లూర్ జిల్లా కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుల్లో ఒకటైన ‘కే’ మందు పంపిణీకి సైతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.

అమరావతి : నెల్లూర్ జిల్లా కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుల్లో ఒకటైన ‘కే’ మందు పంపిణీకి సైతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. కరోనా బాధితులకు తక్షణమే ఈ మందు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంటి చుక్కల మందుకు సంబంధించి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కే మందు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆనందయ్య ఇతర మందులకు హైకోర్టు ఆదేశాలతో అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం కంట్లో వేసే చుక్కల మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఆయూష్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు రాని నేపథ్యలో అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

