రుయా దవాఖాన ఘటన తీవ్రంగా కలిచివేసింది : సీఎం జగన్
ఘటన తీవ్రంగా కలిచివేసింది | తిరుపతి రుయా దవాఖానలో ఆక్సిజన్ అందక 10 మందికిపైగా కొవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

అమరావతి : తిరుపతి రుయా దవాఖానలో ఆక్సిజన్ అందక 10 మందికిపైగా కొవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌తోపాటు దవాఖానల్లో ఆక్సిజన్, పడకల కొరత తదితర అంశాలపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ప్రస్తుతం అందరం కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం పేర్కొన్నారు. వైరస్ ఉధృతి కారణంగా బాధాకర ఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన చేతుల్లో లేని అంశాలకూ బాధ్యత వహించాల్సి వస్తోందని జగన్మోహన్రెడ్డి అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

