Tirumala News : శ్రీవారి దర్శనం టికెట్ల బ్లాక్ దందా.. 25 మందిపై కేసు
Tirumala News | తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారి పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. దర్శనం టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలపై టీటీఢీ నిఘా, భద్రతా విభాగం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గత రెండు నెలల్లో 25 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 41 మందిని అరెస్టు చేశారు.
జులై, ఆగస్టు నెలల్లో భక్తులకు స్వామివారి దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న దళారులను టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో కొంతమంది ప్రజా ప్రతినిధుల నకిలీ లేఖలు, నకిలీ వెబ్సైట్లు, ట్రావెల్ ఏజెన్సీలు భక్తులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిపై తిరుమల, తిరుపతిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

