Home
Andhrapradesh-news
2023 Year Is Jagan Vidhvamsa Nama Samvatsaram Says Tdp Leader Budda Venkanna
Budda Venkanna | 2023 జగన్ విధ్వంస నామ సంవత్సరం.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెన్సేషనల్ కామెంట్స్
Budda Venkanna | ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం.. చంద్రబాబు అరెస్టుతో అంతమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని వ్యాఖ్యానించారు.
Budda Venkanna | ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం.. చంద్రబాబు అరెస్టుతో అంతమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని వ్యాఖ్యానించారు. విజయవాడలో టీడీపీ నేత నాగుల్ మీరాతో కలిసి బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. 2023 జగన్ విధ్వంసనామ సంవత్సరంగా ముగిసిందని ఎద్దేవా చేశారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని చెప్పారు.
బీసీలకు జగన్ ఒక టికెట్ ఇస్తే.. చంద్రబాబు నాలుగు సీట్లు ఇస్తారని అన్నారు. టీడీపీ అంటే బీసీ బ్రాండ్ అని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

