ఏపీలో 14 మంది అటవీశాఖ అధికారులు బదిలీ
Transfers| ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది అటవీశాఖ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది అటవీశాఖ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో డీఎఫ్‌వోలు, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారులు ఉన్నారు. ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఐఎఫ్ఎస్ అధికారి విగ్నేశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తిరుపతి లోని శ్రీవెంకటేశ్వరా జులాజికల్ పార్కు క్యూరేటర్‌గా సి.సెల్వాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రంప చోడవరం, శ్రీకాకుళం, అన్నమయ్య, ఏలూరు, వేర్వేరు ప్రాంతాల్లోని అటవీ సంరక్షణాధికారు లుగా మిగతా 12 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

