మామిడికి రికార్డు ధర
వరంగల్‌లో మామిడికి రికార్డు ధర పలికింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో బుధవారం టన్నుకు మామిడి రూ.80 వేలు దక్కింది. గత ఏడాది కంటే మామిడి సీజన్ నెల రోజులు ఆలస్యంగా వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి
ఈ ఏడాది టన్నుకు రూ.80 వేలు
కాశీబుగ్గ, ఏప్రిల్ 13 : వరంగల్‌లో మామిడికి రికార్డు ధర పలికింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో బుధవారం టన్నుకు మామిడి రూ.80 వేలు దక్కింది. గత ఏడాది కంటే మామిడి సీజన్ నెల రోజులు ఆలస్యంగా వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఏటా మార్చి మొదటి వారంలో సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ సారి ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమైంది.
డిసెంబర్, జనవరి నెలల్లో అధికంగా వర్షాలు కురవడం వల్ల పూత రాలిపోయి.. దిగుబడి కూడా తగ్గింది. ఇప్పుడిప్పుడే మామిడి కాయలు వస్తుండగా రంజాన్ మాసం ప్రారంభమైనందున కాయలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది సీజన్ ప్రారంభంలో టన్నుకు రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు ఉండగా, ఈ సారి టన్నుకు రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. మార్కెట్‌కు మామిడికాయలు ఎక్కువగా వస్తే ధరలు చాలా తగ్గే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
- Tags
- Huge demand
- mangoes
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

