Missing Case | యువతి మిస్సింగ్.. పోలీసుల కేసు నమోదు
Missing Case | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామానికి చెందిన ఆల్క అక్షిత అనే 22 ఏళ్ల యువతి కనిపించకడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipeta ) మండలంలోని రొట్టెపల్లి గ్రామానికి చెందిన ఆల్క అక్షిత అనే 22 ఏళ్ల యువతి కనిపించకడం లేదని మిస్సింగ్ కేసు( Missing Case ) నమోదు చేసినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. అక్షిత స్థానిక పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పని చేస్తూ బుధవారం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. యువతి తండ్రి ఆల్క రాజు పోలీస్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

