Tandoor | ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి : మాజీ ఎంపీపీ
Tandoor | గ్రామ పంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి శ్రీరాములు అన్నారు.
తాండూర్ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి శ్రీరాములు(Sridevi) అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని చౌటపల్లి గ్రామ సర్పంచ్ తోపాటు వార్డు సభ్యులను శుక్రవారం ఆమె సన్మానించారు.
సర్పంచ్ ముదాం సునీత, ఉపసర్పంచ్ గంగాధర లక్ష్మణ్, వార్డు సభ్యులు కోట భాగ్యలక్ష్మి, జూపాక శృతి, బొర్లకుంట రవీనా, అక్కపల్లి జీవన్ కుమార్, దుండ్రా రాజేష్, అర్లకూడ అంజి, సిడాం జ్యోతి లను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

