శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి దూకి కూతురుతో సహా తల్లి ఆత్మహత్య
కూతురుతో సహా తల్లి ఆత్మహత్య | మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

నిర్మల్ : మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కుమార్తెతో ఇవాళ మధ్యాహ్నం ప్రాజెక్టు వద్దకు వచ్చిన మాసస (26) ఎవరూ లేని సమయంలో ప్రాజెక్టులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
మానస ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

