ఊరూ వాడా పుట్టినరోజు పండుగ
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలవ్యాప్తంగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.
- ఘనంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బర్త్‌డే వేడుకలు
- కేక్స్ కట్ చేసి.. స్వీట్లు పంచి.. అన్నదానం చేసి..
నేరడిగొండ, జూన్ 16 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలవ్యాప్తంగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచి అన్నదానం చేశారు. సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఎలేటి నీలిమ-రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ఉప సర్పంచ్ గులాబ్‌సింగ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దావుల భోజన్న, సర్పంచ్‌లు ఆడెపు శ్రీకాంత్, సింగరి వసుంధర నవీన్, రాథోడ్ కృష్ణ, రాజేందర్, అమృత్, నాయకులు దేవేందర్‌రెడ్డి, సాబ్లె సంతోష్‌సింగ్, ప్రతాప్‌సింగ్, గాదె రవి, భూషణ్, గులాబ్‌సింగ్, సుజిల్, రాథోడ్ సురేందర్, శ్రీకాంత్‌రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తుల్జాపూర్‌లోని భవానీ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో వేదపండితుల చేతుల మీదుగా ఆశీర్వాదం తీసుకున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

