బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ అవతరణ దశాబ్డి ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మందమర్రి పట్టణంలో అమరవీరుల జ్యోతి, కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.
మందమర్రి, జూన్ 1 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ అవతరణ దశాబ్డి ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మందమర్రి పట్టణంలో అమరవీరుల జ్యోతి, కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.
స్థానిక శాంతినగర్లోని శివాని ఉన్నత పాఠశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ, విద్యానగర్ మీదుగా పాతబస్టాండ్ సెంటర్లోని అమర వీరుల స్తూపం వరకు సాగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యూత్, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

