Home
Adilabad
Aituc Secretary Boge Upender Drivers Demanded To Recognize The Hire Bus Drivers As Government Employees
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
టీజీ ఆర్టీసీలో పనిచేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో హైర్ బస్సు డ్రైవర్లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
- హైర్ బస్సు డ్రైవర్ల డిమాండ్
- నల్లబ్యాడ్జీలతో నిరసన
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 10 : టీజీ ఆర్టీసీలో పనిచేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో హైర్ బస్సు డ్రైవర్లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఆయన మాట్లాడుతూ హైర్ బస్సు డ్రైవర్లను ఆర్టీసీ, ప్రభుత్వం శ్రమదోపిడీకి గురి చేస్తున్నదని, త్వరితగతిన వారి సమస్యలు పరిషరించాలని, లేని పక్షంలో 14వ తేదీ తర్వాత ఏ రోజైనా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్, ఆసిఫాబాద్ డిపో అధ్యక్షుడు మధుసూదన్, నాయకులు భాసర్, తేజ, విజయ్, సాయి కృష్ణ, సంతోష్, తిరుపతి, షకీర్, రషద్, దశరథం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

