తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
జిల్లాకేంద్రం, వాంకిడి మండలంలో చీరెల పంపిణీ
ఆసిఫాబాద్,అక్టోబర్5 : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని బజార్‌వాడీలో మహిళలకు బతుకమ్మ చీరెలను మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. ఎం పీపీ అరిగెల నా గేశ్వర్‌రావు, ప్రత్యేక అధికారి రమేశ్, సింగిల్ విండోచైర్మన్ అలీబిన్‌హైమద్, ఏఎంసీ మాజీ చైర్మన్ గంధం శ్రీనివాస్, ఎంపీడీవో శశికళ, కార్యదర్శి రాజాబాబు, తదితరులు పాల్గొన్నారు.
వాంకిడిలో…
మండలంలోని తేజాపూర్, బెండరా గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి చీరెలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ అజయ్‌కుమార్, ఎంపీపీ విమల, పీఏసీఎస్ చైర్మన్ పెం టు, వైస్ ఎంపీపీ రాజ్‌కుమార్, నాయకులు సదాశివ్, దీపక్ పాల్గొన్నారు.
పెంచికల్పేట్ , అక్టోబర్ 5 : స్వర్ణజ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏపీఎం కోనయ్యచీరెలను పంపిణీ చేశారు. సీసీలు పరమేశ్, సుశీల, సీఏ సంగీత, మహిళలు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, అక్టోబర్ 5 : మండలకేంద్రంతో పాటు కర్జె ల్లి, బాలాజీఅన్‌కోడ గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ చీరె లు పంపిణీ చేశారు. ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య, సర్పంచ్‌లు నానయ్య, సుజాత పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 5 : చింతగూడ కోయవాగు , నజ్రూల్నగర్ల్లో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు చీరెలు పంపిణీ చేశారు. అనంతరం చింతగూడ కోయవాగులో కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, ఎంపీడీవో సుశీ ల్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు సిద్దిక్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పం చ్ ఆదె రాజు, మండల కోఆప్షన్ సభ్యుడు మహబూబ్, మాజీ ఎంపీటీసీ లెండుగూరె శ్యాంరావు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

