Apps:
Follow us on:

Priyanka Mohan | బంపరాఫర్‌ను చేజిక్కించుకున్న ప్రియాంక మోహన్

1/26ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ( Photos : Instagram )
2/26( Photos : Instagram )
3/26ఇక ప్రియాంక మోహన్ (Priyanka Mohan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గ్యాంగ్‌లీడర్ (Gang Leader), డాక్టర్ (Doctor), డాన్ (Don) వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజే తెచ్చుకుంది. ( Photos : Instagram )
4/26ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ( Photos : Instagram )
5/26( Photos : Instagram )
6/26( Photos : Instagram )
7/26ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ( Photos : Instagram )
8/26( Photos : Instagram )
9/26( Photos : Instagram )
10/26( Photos : Instagram )
11/26కాగా చిత్రబృందం వాటినే నిజం చేస్తూ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈ సినిమాలో నటిస్తుందని అధికారిక ప్రకటన వచ్చింది. ( Photos : Instagram )
12/26( Photos : Instagram )
13/26( Photos : Instagram )
14/26యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్  (Gangster) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తుంది. ( Photos : Instagram )
15/26( Photos : Instagram )
16/26( Photos : Instagram )
17/26ఆర్‌ఆర్‌ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ( Photos : Instagram )
18/26( Photos : Instagram )
19/26( Photos : Instagram )
20/26( Photos : Instagram )
21/26( Photos : Instagram )
22/26( Photos : Instagram )
23/26( Photos : Instagram )
24/26( Photos : Instagram )
25/26( Photos : Instagram )
26/26( Photos : Instagram )