HomeActressBollywood Actress Janhvi Kapoor Looking Gorgeous In Black Bodycon Dress
Janhvi Kapoor | బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీకపూర్
Janhvi Kapoor | అందానికి నిర్వచనం తెలుసుకోవాలంటే.. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో, సూర్యరాయాంధ్ర నిఘంటువులో వెదకాల్సిన పన్లేదు. శ్రీదేవి ఫొటో చూపిస్తే చాలు. అమ్మ ఊర్వశి అయినప్పుడు.. కూతురు రూపసి కాకుండా పోతుందా? శ్రీదేవిని త్రీడీ ప్రింటర్‌లో నకలు తీసినట్టు ఉంటుంది జాన్వీ కపూర్. అందులోనూ, బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో రాక్ చేస్తున్నది డాటర్ ఆఫ్ అతిలోక సుందరి. స్ట్రాప్ దగ్గర వచ్చిన బంగారు రంగు రింగులు డ్రెస్‌కు క్లాసీ లుక్ తీసుకొచ్చాయి.
చిన్న దుద్దులూ, సింపుల్ హెయిర్ స్టైల్‌తో ట్రెండీగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.
అమ్మ ఊర్వశి అయినప్పుడు.. కూతురు రూపసి కాకుండా పోతుందా? శ్రీదేవిని త్రీడీ ప్రింటర్‌లో నకలు తీసినట్టు ఉంటుంది జాన్వీ కపూర్.
4/4
అందులోనూ, బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో రాక్ చేస్తున్నది డాటర్ ఆఫ్ అతిలోక సుందరి. స్ట్రాప్ దగ్గర వచ్చిన బంగారు రంగు రింగులు డ్రెస్‌కు క్లాసీ లుక్ తీసుకొచ్చాయి.