Aayushi Patel | రామా క్రియేషన్స్‌లో ఆయుషి పటేల్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నంబర్ 1 మూవీ ఓపెనింగ్..

Aayushi Patel

విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయుషి పటేల్ (Aayushi Patel) జంటగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.

రమాకాంత్ రెడ్డి (Ramakanth Reddy) దర్శకత్వంలో కె.చంద్ర ఓబుల్ రెడ్డి (K. Chandra Obul Reddy), జి.మహేశ్వర రెడ్డి (G.Maheswara Reddy), కాటం రమేష్ (Katam Ramesh)లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు (K. S. Rama Rao) క్లాప్ కొట్టగా, నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ (Kasi Viswanath) కెమెరా స్విఛాన్ చేశారు.

ప్రముఖ దర్శకులు నీలకంఠ గౌరవ (Neelakanta Gaurav) దర్శకత్వం వహించారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘స్త్రీ తల్లికావడం ఒక అదృష్టం.

ఆ అదృష్టాన్ని వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం.

వచ్చే నెల మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభించి సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.

Aayushi Patel At Raamaa Creations And Nani Movie Work’s Produc

Aayushi Patel (18)

Aayushi Patel At Raamaa Creations And Nani Movie Work’s Produc

Aayushi Patel At Raamaa Creations And Nani Movie Work’s Produc

Aayushi Patel (21)

Aayushi Patel At Raamaa Creations And Nani Movie Work’s Produc
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు