NCET: న్యూట్రిషన్లో పీజీ అడ్మిషన్లు..
ఎన్ఐఎన్| ఎన్ఐఎన్ హైదరాబాద్లో న్యూట్రిషన్ కోర్సులో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎన్ఐఎన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎసెట్) నోటిఫికేషన్ను ఐసీఎమ్మార్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశపరీక్ష

హైదరాబాద్: ఎన్ఐఎన్ హైదరాబాద్లో న్యూట్రిషన్ కోర్సులో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎన్ఐఎన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎసెట్) నోటిఫికేషన్ను ఐసీఎమ్మార్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా రెండేండ్ల ఎమ్మెస్సీ (అప్లయిడ్ న్యూట్రిషన్), ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్)లో సీట్లు కేటాయిస్తారు. ఒక్కో కోర్సులో 39 చొప్పున మొత్తం 78 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్లు ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతాలో ఆన్లైన్ టెస్టు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
వెబ్సైట్: at: https://icmr- nin.aptonline.in/
Read Today's Latest Academic-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

