పెనుముప్పు..పెద్దపేగు క్యాన్సర్!

క్యాన్సర్ మహమ్మారి తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి రోగ నిర్ధారణ జరిగాక చేసేదేమీ ఉండదు కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని క్యాన్సర్లకు నివారణ మార్గాలుండవు. కానీ, పెద్దపేగు క్యాన్సర్ వంటి వాటిని ముందుగానే నివారించవచ్చు. గత మూడు దశాబ్దాల నుంచీ యాభై ఏండ్లలోపు వాళ్లలో పెద్దపేగు క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నదని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెబుతున్నది.
ఈరకం క్యాన్సర్‌ను విటమిన్-డి నివారిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. పైగా, విటమిన్-డి ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేం కాదు. కృతకమైన సప్లిమెంట్లకంటే విటమిన్-డి పుష్కలంగా లభించే డెయిరీ ఉత్పత్తులను వాడటమే మేలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే, ఉదయం కొంతసేపు సూర్యరశ్మిలో కూర్చోవాలని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్టయితే, మిగిలినవారు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Good foods
- vitamin
- Vitamin D
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

