రొమ్ము క్యాన్సర్‌కు విటమిన్-డి

మనిషికి విటమిన్-డి ఎంత అవసరమో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఈ విటమిన్ అధికంగా ఉన్న రోగుల విషయంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స మంచి ఫలితాలను ఇస్తున్నదని పరిశోధకులు గుర్తించారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగ నిర్ధారణ సమయంలో.. విటమిన్-డి స్థాయులను పరిశీలించినప్పుడు ఈ విషయం తేలింది. ఈ పరిశోధనను అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ప్రస్తావించారు. అమెరికన్లలో ఎక్కువమందికి శరీరానికి సరిపడేంత విటమిన్-డి లేదనీ, ఆ విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని వాళ్లు తీసుకోవట్లేదనీ నిపుణులు గుర్తించారు. అందువల్లే విటమిన్-డి సప్లిమెంట్లు ఇవ్వాల్సి వస్తున్నదని డాక్టర్లు వాపోతున్నారు. ముఖ్యంగా, పోస్ట్ మెనోపాజ్ మహిళలకు తప్పనిసరిగా ఈ సప్లిమెంట్స్‌ను సిఫారసు చేయడంపై కూడా చర్చించారు. రక్తంలో విటమిన్-డి ఎక్కువ స్థాయిలో ఉంటే, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ఆస్కారం కూడా తక్కువని గుర్తించారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Breast cancer
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

