Panchangam 2022 | జన్మ నక్షత్రం/ నామ నక్షత్రం నుంచి ఆ రోజు ఉన్న నక్షత్రం వరకు లెక్కించాలి. వచ్చిన దానిని 9తో భాగించాలి.
శేషం 1- అనుజన్మతార, 2- సంపత్తార, 3- విపత్తార, 4- క్షేమతార, 5- ప్రత్యక్తార, 6- సాధనతార, 7- నైధనతార, 8- మిత్రతార, 0- పరమ మిత్రతార. వీటిలో శేషం 0-2-4-6-8 శుభప్రదం. 1-3-5-7 మంచివి కావు. నైధన తార మిక్కిలి ప్రమాదమని పెద్దల మాట.