మొక్కా.. క్షేమమా!
ఎండల దెబ్బకు చెట్టంత మనిషే కుదేలైపోతాడు. ఇక మొక్కలు ఒక లెక్కా? ఏ కాస్త తేడా వచ్చినా భానుడి ప్రతాపానికి బలైపోతాయి. ఈ సమయంలో మనం టెర్రస్ గార్డెన్ పట్ల రెట్టింపు శ్రద్ధ చూపాలి.
ఎండల దెబ్బకు చెట్టంత మనిషే కుదేలైపోతాడు. ఇక మొక్కలు ఒక లెక్కా? ఏ కాస్త తేడా వచ్చినా భానుడి ప్రతాపానికి బలైపోతాయి. ఈ సమయంలో మనం టెర్రస్ గార్డెన్ పట్ల రెట్టింపు శ్రద్ధ చూపాలి.
- నేరుగా సూర్య కిరణాలు మొక్కలపై పడకుండా.. ఆకుపచ్చ రంగు గోనెపట్టా లాంటిది ఏదైనా ఆచ్ఛాదనగా వేయండి. దీంతో ఎండ ప్రభావం తగ్గుతుంది.
- అసలే నీటి కొరత మొదలవుతుంది. దీంతో చాలామంది మొక్కలకు నీళ్లు పోయడం తగ్గిస్తారు. దీనివల్ల మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మధ్యేమార్గంగా స్ప్రింక్లర్లు వాడవచ్చేమో ఆలోచించండి.
- సూర్యోదయానికి ముందే నీళ్లు పోయడం వల్ల మొక్క నీటిని పరిపూర్ణంగా గ్రహించుకుంటుంది. వృథా ఉండదు.
మనిషికే కాదు, మొక్కలకు కూడా వేసవిలో మరింత శక్తి అవసరం అవుతుంది. రసాయనాల జోలికి వెళ్లకుండా.. సేంద్రియ ఎరువులను వేయడమే ఉత్తమం.
- ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా కూడా మొక్కకు వేడి సెగ తగలకుండా జాగ్రత్తపడవచ్చు.
- చిన్నచిన్న కుండీలను పెద్ద మొక్కలు, చెట్ల నీడలో ఉంచడం వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

