నయా ట్రెండ్.. ప్రీ వెడ్డింగ్ షూట్!
పెండ్లికి ముందు వధూవరుల ఫొటోషూట్ ఓ ట్రెండ్. అందుకోసం కశ్మీర్ నుంచి స్విట్జర్లాండ్ వరకూ ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటున్నాయి కాబోయే జంటలు. చేయి తిరిగిన ఫొటోగ్రాఫర్, అత్యాధునికమైన కెమెరా, స్వర్గాన్ని తలపించే లొకేషన్స్.. ఎన్ని ఉన్నా వధువు ధరించే వస్ర్తాలతోనే ఫొటోలకు అందం
పెండ్లికి ముందు వధూవరుల ఫొటోషూట్ ఓ ట్రెండ్. అందుకోసం కశ్మీర్ నుంచి స్విట్జర్లాండ్ వరకూ ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటున్నాయి కాబోయే జంటలు. చేయి తిరిగిన ఫొటోగ్రాఫర్, అత్యాధునికమైన కెమెరా, స్వర్గాన్ని తలపించే లొకేషన్స్.. ఎన్ని ఉన్నా వధువు ధరించే వస్ర్తాలతోనే ఫొటోలకు అందం వస్తుంది. కాబట్టే, ఫొటోషూట్ కోసం ప్రత్యేకమైన డ్రెస్‌లు రూపొందిస్తున్నారు యువ డిజైనర్లు.
నీలవర్ణంలో
రాయల్ బ్లూ రంగులో మెరిసిపోయే వస్త్రంతో క్రాప్‌టాప్ డిజైన్ చేశారు. హాఫ్ షోల్డర్ నెక్ ఇవ్వడంతో కొత్త అందం వచ్చింది. జతగా రాయల్ బ్లూ వర్ణంలోనే నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో లెహంగా రూపొందించారు. కింది
భాగంలో బౌన్సీగా కనపడటానికి సెల్ఫ్ బ్లూ నెట్‌తో ప్రిల్స్ ఇవ్వడం మంచి ఆలోచన. దీనికి డిటాచబుల్గా నెట్టెడ్ టెయిల్ జతచేశారు. దీంతో వధువు దేవకన్యలా మెరిసిపోయింది. ఆ ముస్తాబుకు నీలాకాశమూ
ప్రశంసలు కురిపించింది.
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- bride
- groom
- new trend
- photo shoot
RELATED ARTICLES
తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

