ముంబై ‘మదర్ థెరిసా!’

రహేనా షేక్ భగవాన్ వాణిజ్య రాజధానిలో పోలీస్ కానిస్టేబుల్. ఈ పోలీసమ్మ ‘ముంబై మదర్ థెరిసా’గా పేరు తెచ్చుకున్నారు. బలమైన సంకల్పం ఆమెను సేవా మార్గంలో నడిపింది. మహారాష్ట్రలోని రాయగఢ్‌కు చెందిన రహేనా వాలీబాల్ క్రీడాకారిణి. ఇరవై ఏండ్ల కిందట స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించారు. గత ఏడాది తన కుమార్తె పుట్టిన రోజును వాజే తాలూకాలోని జ్ఞాని విద్యాలయంలో ఘనంగా జరిపించాలని నిర్ణయించారు. వెళ్లిన తర్వాత, అక్కడి విద్యార్థుల కష్టాలు ఆమెను కదిలించాయి. అన్నీ పేద కుటుంబాలే. చాలామందికి చెప్పులు కూడా లేవు. కుమార్తె పుట్టిన రోజుకు ఖర్చు చేయాలనుకున్న డబ్బుతో పాటు, రంజాన్ కోసం దాచుకున్న మొత్తాన్ని కూడా పిల్లల కోసం ఖర్చు చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న 50 మంది గిరిజన విద్యార్థులను దత్తత తీసుకున్నారు. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ సమకూర్చి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఆ సేవలకు గుర్తుగా పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే ఆమెను ఘనంగా సత్కరించి, ‘ముంబై మదర్ థెరిసా’ అనే బిరుదును ప్రదానం చేశారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

