పుష్ప అంటే ఫైర్
ఓటీటీ: జీ5 (స్ట్రీమింగ్ అవుతున్నది) నటీనటులు: అంజలి, రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్ దర్శకుడు: ముఖేశ్ ప్రజాపతి వైవిధ్యమైన క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ అంజలి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన ఆమె కొన్నాళ్ల నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది.
- బహిష్కరణ
- ఓటీటీ హిట్
ఓటీటీ: జీ5 (స్ట్రీమింగ్ అవుతున్నది) నటీనటులు: అంజలి, రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్ దర్శకుడు: ముఖేశ్ ప్రజాపతి వైవిధ్యమైన క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ అంజలి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన ఆమె కొన్నాళ్ల నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక, ఓటీటీల హవా పెరిగిన తర్వాత సినిమా, సిరీస్‌లతో అభిమానులను అలరిస్తున్నది. మెగా పవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్‌ఛేంజర్’లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా అంజలి నటించిన వెబ్‌సిరీస్ బహిష్కరణ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. దీని కథేంటంటే… గుంటూరు జిల్లా పెద్దపల్లి గ్రామం సహా చుట్టుపక్కల ఊళ్లకు పెద్దమనిషి శివయ్య (రవీంద్ర విజయ్). ఆ ఊళ్లలో జనాలకు ఆయన మాట అంటే శాసనం.
డబ్బు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళల జీవితాలను శివయ్య నాశనం చేస్తుంటాడు. మరోవైపు పుష్ప (అంజలి) అదే ఊళ్లో వేశ్యగా ఉంటుంది. శివయ్యకు ఆమెతో సంబంధం ఉంటుంది. అతని దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. దీంతో ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే దర్శి మాత్రం లక్ష్మి (అనన్య నాగళ్ల)ను పెండ్లి చేసుకుంటాడు. పుష్పను ప్రేమించిన దర్శి మరో అమ్మాయి మెడలో తాళి ఎందుకు కట్టాల్సి వచ్చింది? అతను జైలుకు ఎందుకు వెళ్లాడు? జైలు నుంచి తిరిగి వచ్చాక ఏం చేశాడు? శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనేది మిగిలిన కథ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

