అచ్చంగా మన్మథుడే!
సీనియర్ హీరోయిన్, అందాల తార ఖుష్బూ టాలీవుడ్లో హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఒకనాడు తెలుగు అగ్రహీరోల సరసన నటించారు. ఇటీవల టాలీవుడ్ హీరోపై ఆమె చేసిన కామెంట్లు ‘హవ్వా!’ అనుకునేలా ఉన్నాయి.
సీనియర్ హీరోయిన్, అందాల తార ఖుష్బూ టాలీవుడ్లో హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఒకనాడు తెలుగు అగ్రహీరోల సరసన నటించారు. ఇటీవల టాలీవుడ్ హీరోపై ఆమె చేసిన కామెంట్లు ‘హవ్వా!’ అనుకునేలా ఉన్నాయి. నాగార్జునతో రొమాన్స్ చేయాలని ప్రతి మహిళా కోరుకుంటారని వ్యాఖ్యలు చేశారామె. ‘కింగ్ నాగార్జునకు ఇప్పుడు 65 ఏండ్లు. కానీ ఇప్పటికీ ఆయన 30 ఏండ్ల కుర్రాడిలా కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే నాగార్జున ఇప్పుడే మరింత అందంగా ఉన్నారు. మన్మథుడు అనే ట్యాగ్‌లైన్‌కు ఆయన న్యాయం చేస్తున్నారు. బిగ్‌బాస్ షోలో నాగార్జున మరింత ైస్టెలిష్‌గా ఉంటారు. 1986లో ఆయనతో కెప్టెన్ నాగార్జున సినిమా చేశాను. అప్పటికంటే ఇప్పుడు ఆయన మరింత ైస్టెల్‌గా మారారు’ అని వ్యాఖ్యానించింది ఖుష్బూ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

